top of page
Search


అల్వాల్ టెలికాం కాలనీలో విషాదం..! కరెంట్ షాక్ తగిలి తండ్రి కూతురు మృతి..!
విధీ రాత వక్రించినపుడు ప్రకృతి చర్య కూడా మృత్యువు రూపంలో కబళిస్తుంది..! అప్పటిదాక ఇంట్లో సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటున్న కుటుంబసభ్యులు..! అంతలోనే అంతులేని విషాదాన్ని నింపేసింది..! తనతో పాటు ఉన్న భర్త... బిడ్డ కళ్ళముందే క్షణాల్లోనే కన్నుమూసిన వైనం చూసి ఆ మహిళ తీవ్రంగా చలించిపోయింది.. ప్రమాదం భారిన పడిన వారిద్దరినీ కాపాడే క్రమంలో ఆమె కూడా తీవ్ర గాయాలపాలైంది..! ఇపుడు ఆమె హాస్పిటల్ లో... భర్త బిడ్డ తిరిగిరాని లోకాలకు..! పది నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది..! నిన్న రాత్రి వర్షం కుర

Writer Desk
Jun 131 min read
bottom of page
