top of page
Search


మరొకటి తగ్గింది పుష్పా..! అదృష్టం అంటే ఇదే..!
తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి..! తీవ్ర ఉత్కంఠ మధ్య అడ్డంకులు అధిగమించి ఎట్టకేలకు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన జోసెఫ్ విజయ్ చరిత్ర సృష్టించారు..! రాజకీయ పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే ఎంజీఆర్ మాదిరిగా నేరుగా ముఖ్యమంత్రి స్థానాన్ని అందుకున్నారు. ! అయితే ఎన్నికల ఫలితాల నటి నుండి మొదలైన రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తీసుకుంది..! వారం రోజులపాటు ఉత్కంఠ పూరిత వాతావరణం కనిపించింది..! ఫలితాలలో విజయ్ పార్టీ టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటి

Writer Desk
2 days ago3 min read


కొత్త లవ్ స్టోరీ.! ఆయన ఏక్ నాథ్ షిండేనా..!
తమిళనాడు రాజకీయాల్లో కాస్త అనిశ్చితి..! విజయం సాధించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడంలో విఫలమైన విజయ్ టీవీకే పార్టీ..! °°°°°°°°°°° సుదీర్ఘ స్నేహానికి బీటలు.! కాంగ్రెస్ రాజకీయాలపై డీఎంకే ఆగ్రహం.! నమ్మకద్రోహం చేశారనే అసంతృప్తి..! విజయ్ తో దోస్తీ కట్టిన కాంగ్రెస్.. స్టాలిన్ తో సుదీర్ఘ బంధాన్ని తెంచుకుంది..! జాతీయ రాజకీయాల్లో ఇది ప్రభావం చూపనుంది..! °°°°°°°°°°°° ఎంజీఆర్ స్థాపించిన పార్టీ.. జయలలిత నేతృత్వంలో వెలుగువెలిగిన పార్టీ.. జనాకర్షక నేత లేక దీనావస్థకు చేరుకున్న పార్ట

Writer Desk
May 63 min read


అక్కడ కారు..! ఇక్కడ కంగారు..!!
మొన్నటిదాకా కాంగ్రెస్ లో అలజడి రేపిన జగిత్యాల పాలిటిక్స్ ఇపుడు గులాబీ పార్టీ టర్న్ తీసుకున్నాయా..? తాజా పరిణామాలతో గులాబీ పార్టీలో అలజడి మొదలయిందా..!? అవుననే అంటున్నాయి స్థానిక పార్టీ శ్రేణులు..! వారు చెప్పినట్లుగానే తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు గులాబీ పెద్దలను కలవరానికి గురిచేస్తున్నాయి..! ఇంతకీ గులాబీ పార్టీలో ఏంజరుగుతుంది..! అలజడికి కారణం ఏంటి..? ఎందుకు సమీకరణలు మారుతున్నాయి అంటే..! అన్నిటికీ పార్టీలో జీవన్ రెడ్డి చేరుకునే కారణం అంటున్నారు గులాబీ స్థానికులు..! కాం

Writer Desk
May 52 min read


కామెంట్స్ అలజడి..!
గుత్తా సుఖేందర్ రెడ్డి ఆలోచన మారుతోందా..? కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు..? శాసనమండలి చైర్మన్ గా కొనసాగుతున్న ఆయన సొంత పార్టీపై గుర్రుగా ఎందుకు కనిపిస్తున్నారు..? రైతులకు సాయం అందించే విషయంలో.ప్రభుత్వం తీరుపై ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు...? రైతు భరోసా.. బోనస్ పై ప్రతిపక్ష గులాబీ పార్టీ ఆరోపణలు విమర్శలను సమర్థించే విధంగా ఎందుకు బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు..? మొన్నటి ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో.కూడా ముఖ్యమంత్రితో కూడా ఎక్కు

Writer Desk
Apr 292 min read


పొలిటికల్ ఫార్ములా..!
భలే మంచి కండువా భేరమూ..! సోషల్ మీడియా.. ప్రీపెయిడ్ ఫార్ములా..! వీటినే నమ్ముకుని ముందుకు వెళ్తోందా..! ఆ పార్టీలో ఆ నాటి వెలుగులు ఇక గత వైభవమేనా..! కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతీక అయిన పార్టీ.. దశాబ్ద కాలం కొత్త రాష్ట్రాన్ని రూల్ చేసిన పార్టీ.. అధికారం కోల్పోయాక క్రమేణ ప్రభ కోల్పోతున్న పార్టీ.. ఆ పార్టీ ఏదో మీకు అర్థం అయ్యే ఉంటుంది..! పార్టీ క్యాడర్ కు అండగా నిలవాల్సిన వర్కింగ్ నాయకత్వం వీకెండ్స్ లో చిల్ అవడానికే ప్రయారిటీ ఇస్తున్నది.. దిశా నిర్దేశం చేయాల్సిన అగ్రనాయకత్

Writer Desk
Apr 272 min read


కవిత పార్టీ పేరు టీఆర్ఎస్..!
Exclusive NEW SENSE పార్టీ స్థాపన రోజే తండ్రి పార్టీకి పెద్ద షాక్ ఇచ్చింది కవిత..! పార్టీ పేరు విషయంలో వ్యూహాత్మక అడుగు వేసింది..! తెలంగాణ జాగృతి.. ప్రజా జాగృతి.. ప్రజా వికాస జాగృతి అంటూ.. అనేక పేర్లు లీక్ చేయించింది..! రిజిస్ట్రేషన్ విషయంలో కూడా తెలంగాణ ప్రజా జాగృతి ఫైనల్ అంటూ కవిత ముఖ్య అనుచరులు పక్కాగా నిర్ధారించారు...! కానీ కాసేపటి క్రితమే ఈ ట్విస్ట్ ఇస్తూ సమాచారం వచ్చింది..! పార్టీ పేరు టీఆర్ఎస్ అంటూ కవిత పార్టీ వర్గాల నుండి సమాచారం అందుతోంది..! ఈ విషయంలో కవితతో మాట్లాడడ

Writer Desk
Apr 251 min read


కవిత పార్టీ.. టీఆర్ఎస్...!
తెలంగాణలో టీఆర్ఎస్ మళ్ళీ రాబోతోందా..! తెలంగాణ అస్తిత్వ ప్రతీక.. ఉద్యమ గీతిక తెలంగాణ రాష్ట్ర సమితి అంటూ రెండున్నర దశాబ్దాల క్రితం ఒక సంఘం రూపంలో ఆవిర్భవించిన టీఆర్ఎస్.. ఆ తర్వాత రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన విషయం అందరికీ తెలిసిందే.. టిఆర్ఎస్ సంఘాన్ని స్థాపించి రాష్ట్ర సాధన ఉద్యమం చేపట్టిన కేసీఆర్.. చట్ట సభల్లో గట్టిగా తెలంగాణ వాణి వినిపించడానికి రాజకీయ పార్టీగా సంఘాన్ని మార్పు చేస్తున్నట్లు ప్రకటించారు..! టీఆర్ఎస్ ఒక చరిత్ర సృష్టించింది.. ఉద్యమ పోరాటాన్ని నడిపించడంలో విజయం

Writer Desk
Apr 32 min read


అసెంబ్లీ ఎంపీ సీట్లు పెంపు..! మారనున్న రాజకీయం..!
తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సీట్లు భారీగా పెరగనున్నాయి..! ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశం..! తెలుగు రాష్ట్రాల్లో మారనున్న రాజకీయం..! అప్పటి జనాభా లెక్కల ప్రకారమే కొత్త సీట్ల లెక్క..! కొత్త లీడర్లు.. సెకండ్ లెవెల్ లీడర్స్ లో ఉత్సాహం..! దేశంలో లోక్ సభ, అసెంబ్లీ స్థానాలను భారీగా పెంచేందుకు కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ప్రస్తుతం ఉన్న స్థానాలను యాబై శాతం పెంచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.. సోమవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్

Writer Desk
Mar 242 min read


నిర్దోషిగా బయటపడతా..!
తాను ఏ తప్పు చేయలేదని.. నిర్దోషిగా నిరూపించుకుంటా అంటున్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్..! హైదరాబాద్ నగర శివార్లలోని మొయినాబాద్ లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఎంపీ మహేష్ పట్టుబడిన విషయం విదితమే..! ప్రస్తుతం స్టేషన్ బెయిల్ పై ఉన్న ఆయన ఆదివారం రాత్రి ఒక వీడియో విడుదల చేశారు.. అందులో తాను ఏ తప్పు చేయలేదని. డ్రగ్స్ తీసుకోలేదని.. బయట జరుగుతున్న ప్రచారం అవాస్తవమని వీడియో ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు..! ఎంపీ వ్యవహారంపై సీరియస్

Writer Desk
Mar 161 min read


పోస్టర్లు చించేశారు.. గుడ్ బై చెప్పేస్తారా..!
తెలంగాణ కాంగ్రెస్ లో మరో సంచలనం చోటు చేసుకోబోతోంది.. పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం .! ఆయన త్వరలో గులాబీ పార్టీలో చేరనున్నట్లు కూడా తెలుస్తోంది..,! తాజాగా జీవన్ రెడ్డి నివాసం.. కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఫ్లెక్సీలు బ్యానర్లను ఆయన అనుచరులు తొలగించారు. దీంతో పార్టీ వీడటం ఖాయమని తేలిపోయింది.. ఉగాది తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకునే అవకాశముందని తెలుస్తోంది..అయితే ఆయన అనుచరులు మాత్రం ఉగాది లోపే రాజీనమచేయడం ఖాయమని

Writer Desk
Mar 162 min read


నన్ను బద్నాం చేస్తావా..! అవి తీసేయకపోతే నీ సంగతి చూస్తా..!
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు కవిత మాస్ వార్నింగ్..! సాయంత్రం వరకు డెడ్ లైన్ విధించిన కవిత..! ........ మిస్టర్ రంగనాథ్. నీ పై డిఫమేషన్ కేసు వేస్తా.. నిన్ను కోర్టుకు లాగుతా..! ఆదిత్య కన్ స్ట్రక్షన్ కబ్జాకు పాల్పడుతోందని నువ్వే గతంలో లెటర్ రాశావు..! అవే ఆరోపణలతో నేను ధర్నా చేస్తే బద్నాం చేస్తావా? తప్పుడు సమాచారంతో ట్విట్టర్ లో వీడియోలు పెడతవా? ఇవ్వాళ సాయంత్రం వరకు వాటిని తొలగించకపోతే నిన్ను కోర్టుకు లాగుతా..! అప్పుడు నీ ప్రభుత్వం, నువ్వు దూకి చావాలి..! నిజం మాట్లాడిన వాళ్లనే బద్నాం

Writer Desk
Mar 155 min read


భార్యకు షాక్ ఇచ్చిన విజయ్..! త్రిషతో...!
విడాకులు కోరిన భార్య సంగీతకు విజయ్ గట్టి షాక్ ఇచ్చాడా..! తమిళ అగ్ర నటుడు.. టీవీకే పార్టీ అధినేత విజయ్ వ్యక్తిగత జీవితం కొత్త మలుపు తీసుకుంటోందా.. ఆయనకు మరో నటితో వివాహేతర సంబంధముందని ఆరోపిస్తూ.. తనకి విజయ్ తో విడాకులు ఇప్పించాలని ఇటీవల కోర్టును ఆశ్రయించిన బార్య సంగీత..! భార్య కోర్టును ఆశ్రయించడంతో కాస్త షాక్ కు గురైనవిజయ్..! అంతలోనే కొత్త నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తున్న విజయ్..! భార్య కోర్టుకు వెళ్ళిన వారం రోజుల్లోనే విజయ్ ఆమెకు రివర్స్ షాక్ ఇచ్చాడు..! ఏ నటితో సంబంధం ఉందని

Writer Desk
Mar 52 min read


గట్టిగా కొట్టేశారు..!
తమిళ రాజకీయాల్లో ఒక భారీ కుదుపు..! కొత్తగా వచ్చిన తమిళగ వెట్రి కళగమ్ పార్టీలో అలజడి..! ఒకేరోజు చోటుచేసుకున్న రెండు ఆసక్తికరమైన పరిణామాలు ఎన్నికల వేళ రాజకీయంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.. ఈ పరిణామాలు రాజకీయ వాతావరణాన్నే మార్చివేసే పరిస్థితి కనిపిస్తోంది.. అందులో ఒకటి ముఖ్యమంత్రిగా మూడు సార్లు రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించిన పన్నీర్ సెల్వం అధికార డీఎంకే పార్టీలో చేరడం.. ఇంకొకటి టీవీకే చీఫ్.. అగ్రనటుడు విజయ్ సతీమణి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించడం..! మాజీ సీఎం.. అన్నా డ

Writer Desk
Feb 272 min read


నో పోస్టింగ్..! అదే కారణమా..?
రాష్ట్రంలో పాలనా పరంగా భారీ కుదుపు..! భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం కొత్త చర్చకు తెరలేపింది..! పంచాయతీ ఎన్నికలు.. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత పరిషత్ ఎన్నికలలో ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ఈ బదిలీలపై రకరకాల చర్చ మొదలైంది..! ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పొడిగింపు పదవీకాలం కూడా ముగుస్తున్న సందర్భంలో ఈ బదిలీలపై ఆసక్తి నెలకొంది..! ఇక ఇదే సమయంలో ఒక శాఖకు నిర్వహణ అధికారిగా ఉన్న ఐఏఎస్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడం కూడా ఆసక్తిగా మారింది.. ఆయ

Writer Desk
Feb 261 min read


జేడీ వదిలేసినట్లేనా..!?
జేడీ లక్ష్మీనారాయణ..! పదిహేనేళ్ల క్రితం ఈ పేరు చెబితేనే రాజకీయ గండరగండులు కూడా హడలెత్తిపోయారు... భయంతో బిక్క చచ్చిపోయారు...! నిజానికి జేడీ అనేది ఆయన ఇంటిపేరు కాదు..! ఆయన ఇంటిపేరు వాసగిరి..! లక్ష్మీనారాయణకు ముందు వెంకట అని ఉంటుంది.. మొత్తంగా వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ..! షార్ట్ గా వీవీ తో పిలిచేవారు..! కానీ ఆయన వృత్తి పరంగా చేపట్టిన హోదా.. ఆయన ఇంటిపేరుగా మారిపోయింది.. ఐపీఎస్ గా టాపర్ గా ప్రతిభ చూపిన ఆయనను కేంద్ర ప్రభుత్వం అప్పట్లో సీబీఐ ఆంధ్రప్రదేశ్ జాయింట్ డైరెక్టర్ గా నియమి

Writer Desk
Feb 152 min read


ప్రమాదమా... కుట్ర ఉందా..?
మరాఠా రాజకీయాల్లో ఉద్దండుడిగా పేరున్న అజిత్ పవార్ ఆకస్మికంగా కన్నుమూశారు... స్థానిక ఎన్నికల.ప్రచారంలో భాగంగా సొంత నియోజక వర్గం భారామతి లో ప్రచారం కోసం ముంబై నుండి విమానంలో బయలుదేరిన ఆయన విమానం గమ్యస్థానం వద్ద ల్యాండ్ అవడానికి వస్తున్న సమయంలో సాంకేతిక సమస్యతో ప్రమాదానికి గురైంది.. మంటలు చెలరేగి క్షణాల్లోనే విమానం మొత్తం వ్యాపించడంతో.. ఆ ధాటికి రెండు ముక్కలుగా పేలిపోయి పడిపోయింది..! ప్రమాద సమయంలో అజిత్ తో పాటు ఆయన పీఏ, గన్ మెన్, ఇద్దరు పైలట్లు విమానంలో ఉన్నారు. వారంతా ప్రమాదంలో

Writer Desk
Jan 283 min read


పాదయాత్ర మరోసారి..!
యాత్ర సినిమాలో దివంగత సీఎం వైఎస్ పాత్ర పోషించి పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువైన వైనాన్ని చూపించిన మమ్ముట్టి మరోసారి అదే తరహాలో పాదయాత్ర పేరుతో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు.. ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించి చరిత్ర సృష్టించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004 లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే కాకుండా.. ప్రజల్లో తనకంటూ బలమైన గుర్తింపు తెచ్చుకున్నారు.. ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమ పథకాలతో చెరగని ముద్ర వేశారు.

Writer Desk
Jan 231 min read


విజయ్... విజిల్...!
విజయ్ కు విజిల్ వచ్చింది..! అదేనండీ మన తమిళ హీరో విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీకి విజిల్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది.. ఇక్కడ విజయ్ కు విజిల్ రావడం కాస్త ఆసక్తికరమైన పాయింట్..! అట్లీ దర్శకత్వంలో తమిళంలో బిగిల్ పేరుతో ఒక సినిమా.వచ్చింది... తెలుగులో విజిల్ పేరుతో విడుదల చేశారు... విజిల్ ను తమిళంలో బిగిల్ అంటారు.. ఆ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో కొనసాగుతుంది.. తమిళంలోనూ తెలుగులో కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది ఈ సినిమా..! ఇపుడు రాజకీయ క్రీడలోకి ప్రవేశించి

Writer Desk
Jan 221 min read


విచారణకు రండి..! హరీష్ కు పిలుపు..!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతల విచారణ కొనసాగుతోంది... బీఆర్ఎస్ అగ్రనేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ను విచారణకు హాజరుకావాలంటూ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేస్తున్న సిట్ తాజాగా నోటీసులు జారీ చేసింది... నోటీసును ఇప్పటికే హరీష్ రావు ఇంటికి వెళ్ళి కుటుంబసభ్యులకు అందచేసినట్లు తెలిసింది.. పోలీసులు వెళ్లిన సమయంలో హరీష్ ఇంట్లో లేకపోవడంతో కుటుంబసభ్యులకు నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది. కేసు విచారణలో కొన్ని విషయాలకు సంబంధించి హరీష్ ప్రమేయం ఇతరత

Writer Desk
Jan 191 min read


తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది..!
ఆంధ్రా కొబ్బరి తోటలకు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది.! కోనసీమ కొబ్బరితోటలే రాష్ట్రం విడిపోవడానికి కారణం..! దిష్టి తగలడం వల్లే కొబ్బరి చెట్లు దెబ్బతిన్నాయి..! కోనసీమలో ఉప ముఖ్యమంత్రి పర్యటన..! దెబ్బతిన్న కొబ్బరిచెట్ల పరిశీలన..! అదే సందర్భంగా పవన్ వింత వ్యాఖ్యలు..! హైదరాబాద్ : కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. • 45 రోజుల్లో సమస్యల శాశ్వత పరిష్కార మార్గాల అన్వేషణ • సంక్రాంతి తర్వాత యాక్షన్ ప్లాన్ • కొబ్బరి చెట్టుని నమ్ముకున్న వాళ్లు రోడ్డున పడకూడదు.. • కొబ్బ

Writer Desk
Nov 26, 20254 min read
bottom of page
