top of page
Search


అమ్మో.. నిమ్మకాయ.. కొంపముంచిందా..!?
ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ లో అభిమాని నిమ్మకాయ పూజ..! ఇలా మంత్రించగానే.. అలా పడిపోయిన ప్రత్యర్థుల జట్టు వికెట్..! ఈ నిమ్మకాయ మంత్రాంగం వల్లే మా వాళ్ళు ఢీలా పడ్డారన్నట్లుగా చెన్నై సూపర్ కింగ్స్ ఆందోళన..! క్రికెట్ కంట్రోల్ బోర్డు లో ఫిర్యాదు..! మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో కానీ.. వికెట్లు మాత్రం పడిపోతున్నాయి..! ఉప్పల్ స్టేడియంలో తమ జట్టు గెలవాలని ఓ అభిమాని చేసిన నిమ్మకాయ మంత్రం.. అనుకోకుండా ప్రత్యర్థి జట్టుపై ప్రభావం చూపింది.. ఇలా నిమ్మకాయ కళ్ళ దగ్గర పెట్టుకుని మొక్కుతున్నట్లుగా

Writer Desk
Apr 191 min read


bottom of page
