top of page
Search


ఖేల్ ఖతం..! దండకారణ్యం ఖాళీ..!
దేశంలో మావోయిస్టు ప్రాబల్యానికి దాదాపుగా చెక్ పడినట్లే భావించాలి.. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా విధించిన డెడ్ లైన్ ఈ నెలాఖరుతో ముగుస్తుంది. అంటే.. కేవలం మిగిలింది మరో వారం రోజులు..! ఇప్పటికే మావోయిస్టు చీఫ్ గా భావిస్తున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ సహా కీలక నేతలు అందరూ లొంగిపోయారు..! తెలంగాణ రాష్ట్రంలో మావోయిజం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది.. అజ్ఞాతంలో ఉన్నవారు కూడా దాదాపుగా లొంగుబాటు సిద్ధమవుతున్నారు.. ఈ వారం రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోం

Writer Desk
7 hours ago2 min read
bottom of page
