top of page
Search


కోడలిని చంపించింది..! కొడుకును హంతకుడిని చేసింది..!
తల్లీ సోదరుల మాటలు విని ఉన్మాదిగా మారి ప్రేమించి పెళ్లి చేసుకున్న వైష్ణవిని అత్యంత దారుణంగా హతమార్చాడు.. ముఖ్యంగా సొంత తల్లి పెట్టిన పోరు వాడిలో ఉన్న మానవత్వాన్ని చంపేసింది..! సొంత భార్య.. కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపేసేలా చేసింది..! పెళ్లై ఏడాది కూడా అవకముందే నాలుగు నెలల గర్భిణీగా ఉన్న భార్యపై రాక్షసంగా ప్రవర్తించాడు.. కత్తితో దాడి చేసి మెడ మీద చేతులు బిగించి ఊపిరాడకుండా చేసి.. భార్య గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడుస్తుంటే.. కడుపులో పెరుగుతున్న బిడ్డ గుర్తుకు రాలేదువాడికి

Writer Desk
Mar 182 min read
bottom of page
