top of page
Search


అల్వాల్ టెలికాం కాలనీలో విషాదం..! కరెంట్ షాక్ తగిలి తండ్రి కూతురు మృతి..!
విధీ రాత వక్రించినపుడు ప్రకృతి చర్య కూడా మృత్యువు రూపంలో కబళిస్తుంది..! అప్పటిదాక ఇంట్లో సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటున్న కుటుంబసభ్యులు..! అంతలోనే అంతులేని విషాదాన్ని నింపేసింది..! తనతో పాటు ఉన్న భర్త... బిడ్డ కళ్ళముందే క్షణాల్లోనే కన్నుమూసిన వైనం చూసి ఆ మహిళ తీవ్రంగా చలించిపోయింది.. ప్రమాదం భారిన పడిన వారిద్దరినీ కాపాడే క్రమంలో ఆమె కూడా తీవ్ర గాయాలపాలైంది..! ఇపుడు ఆమె హాస్పిటల్ లో... భర్త బిడ్డ తిరిగిరాని లోకాలకు..! పది నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది..! నిన్న రాత్రి వర్షం కుర

Writer Desk
Jun 131 min read


పిల్లిపై ప్రేమ.. ఎంతపని చేసింది..!
మానవ సంబంధాలు చెదిరిపోతున్నాయి.. తోబుట్టువులు కన్నవాళ్ళు.. భార్యాభర్తలు స్నేహితులు.. ప్రత్యర్థులు శత్రువులు అనే తేడా లేకుండా చిన్న చిన్న కారణాలతో హత్యలకు దాడులకు పాల్పడుతున్న రోజులు చూస్తున్నాం.. కానీ అదే సమయంలో పెంపుడు జంతువుల మీద అంతులేని ప్రేమ వ్యామోహం పెంచుకుంటున్నారు. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం.. భార్యాభర్తలు ఒకరిద్దరు పిల్లలు ఉండే కుటుంబాలలో తల్లిదండ్రులు ఎవరి ఉద్యోగం వ్యాపారాల్లో వాళ్లు బిజీగా ఉండటం వల్ల ఇంట్లో సరిగా ఆలనా పాలనా చూసేవాళ్ళు లేక పిల్లలు కాస్త ఒంటరితనం

Writer Desk
Mar 192 min read
bottom of page
