top of page

ఇన్నాళ్ల తర్వాత మెట్రోకు కొత్త ఎండీ..!

Writer: Writer Desk
Writer Desk
Sep 16, 2025
1 min read

ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి..!

మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్..!


హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ గా ఐఏఎస్ సర్ఫరాజ్ అహ్మద్ ను ప్రభుత్వం నియమించింది..


ప్రస్తుతం హెచ్ఎండీఏ కమిషనర్ గా ఉన్న సర్ఫరాజ్ కు మెట్రో రైలు ఎండీగా అదనపు బాధ్యతలు (ఫుల్ అడిషనల్ ఛార్జ్) అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..

మరోవైపు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ని ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీచేసింది.

ప్రస్తుత మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గతంలోనే రిటైర్ అయినప్పటికీ ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని పొడిగించింది


మెట్రో రైలు హైదరాబాద్ లో ప్రారంభం అయిన నాటి నుండి ఎన్వీఎస్ రెడ్డి ఎండీ గా కొనసాగారు.

.....

Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page