
మాధురి అదుర్స్..!
- Writer Desk

- Jan 16
- 1 min read
దివ్వెల మాధురి సంక్రాంతి సీన్..!
అల వైకుంఠపురంలో సినిమా గుర్తుంది కదా...
అందులో ఇలాగే తలకు రుమాల్ చుట్టి ఒక చేతిలో కోడి మరో చేతిలో కొడవలి పట్టుకుని హీరో అల్లు అర్జున్ క్లైమాక్స్ సమయంలో విలన్ వద్దకు వెళ్తాడు..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో అల్లు అర్జున్ స్వయంగా ఆలపించిన సిత్తరాల పాట కూడా వస్తుంది..

ఇపుడు అలాగే తలకు రుమాల్ చుట్టి ఒక చేతిలో కోడిపుంజు.. మరో చేతిలో కొడవలి పట్టుకుని బ్యాక్ గ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ రీసెంట్ హిట్ సినిమా ఓజీ లోని ఒక ఎలివేషన్ ఇచ్చే మ్యూజిక్ కు అనుగుణంగా స్టైలిష్ గా నడుస్తూ రూపొందించిన రీల్ ను మాధురి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు...
దువ్వాడ శ్రీనివాస్ మాత్రం వీడియోలో ఎక్కడ కనిపించలేదు..!









Comments