top of page

నిండు గర్భిణీని రంపంతో కోసి చంపేశాడు..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • Aug 24, 2025
  • 1 min read

హైదరాబాద్ : గర్భిణిని రంపంతో కోసి ముక్కలు చేశాడు..!


అత్యంత దారుణంగా హత్య చేసి.. ముక్కలు చేసి మూటకట్టి ఎక్కడో పారవేయాలని చూసాడు..


ఒక బాలుడు గమనించి స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారమందించాడు...

.....

మీర్ పేట్ లో ఈ ఏడాది జనవరిలో ఇదే తరహాలో భార్య ను పొట్టనబెట్టుకున్న భర్త.. ముక్కలు చేసి వాటిని కుక్కర్ లో వేసి.. ఆనవాలు కనిపించకుండా చేయాలనుకున్నాడు..

అత్యంత దారుణంగా రాక్షసత్వాన్ని మించిన క్రూరత్వం ఎందుకు ప్రదర్శిస్తున్నారంటే.. సమాధానం దొరకని పరిస్థితి..

.....

ఒక చిన్న పిల్లవాడు.. బాలికను ఇరవై కత్తిపోట్లతో అతి దారుణంగా చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్న తరుణంలో... మళ్ళీ నగర పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోవడం. అందరినీ కలవరపాటుకు.. భయాందోళనకు గురిచేస్తోంది..!

.....

గర్భవతి అయిన భార్యను చంపి.. ముక్కలు ముక్కలుగా కోసిన భర్త..!

హైదరాబాద్ నగరం మేడ్చల్-మేడిపల్లి బాలాజీ హిల్స్‌లో దారుణం..!

భార్య స్వాతిని చంపి, ఆపై రంపంతో ముక్కలు ముక్కలుగా కోసిన భర్త మహేందర్ రెడ్డి..!

ఆపై శరీర భాగాలను కవర్లలో వేసి, బయటికి తీసుకెళ్లి పారేసేందుకు ప్లాన్..!

గది నుంచి శబ్దాలు రావడంతో స్థానికులు వెళ్లి చూడగా వెలుగులోకి అసలు విషయం..!

వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి.. అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డితో ప్రేమ వివాహం..!

నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు..!

....

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page