top of page
Search


కూతురిని ప్రేమించాడని ఇంటికి పిలిచి నరాలు తెంపి చంపేసింది..!
పరువు పేరుతో పాశవిక హత్య..! బీటెక్ స్టూడెంట్ ను హతమార్చిన యువతి తల్లి..! హైదరాబాద్: ప్రేమించిన పాపానికి యువకుడిని ఇంటికి పిలిపించి అత్యంత దారుణంగా చంపేసింది యువతి తల్లి..! మానవత్వం లేని మహిళ ఘాతుకానికి బీటెక్ చదువుకున్న యువకుడు బలయ్యాడు.. సంగారెడ్డి జిల్లా అమీనాపూర్ లక్ష్మీనగర్ లో ఘటన చోటుచేసుకుంది.. యువకుడి స్నేహితులు కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న శ్రవణ్ సాయి తన స్నేహితురాలైన శ్రీజను ప్రేమిస్తున్నాడు.. పడవ తరగతి నుండే వాళ్ళు ప్రేమించుక

Writer Desk
Dec 10, 20252 min read


ఇక్కడ కేసు.. అక్కడ వేటు..!
హైదరాబాద్: రాజకీయ క్రీడలో ఓ పోలీసు ఇన్స్ పెక్టర్ బలిపశువుగా మారిపోయాడా..! తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఇన్స్ పెక్టర్ బదిలీలను చూస్తే అదే అనుమానం వ్యక్తమవుతోంది.. ఈమధ్య కాలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనయుడు హర్షా రెడ్డి నిర్వహిస్తున్న రాఘవ కన్స్ ట్రక్షన్ సంస్థపై భూ ఆక్రమణ దాడి దౌర్జన్యం కేసులు నమోదయ్యాయి... ఘటన జరిగింది గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో కావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు అక్టోబర్ 25 న ఒకసారి.. నవంబర్ 30 న మరోసారి కేసులు రిజిస్టర్ చేశారు... మ

Writer Desk
Dec 9, 20251 min read


పాత పది రూపాయల నోటుతో నాలుగు కోట్లు..!
హైదరాబాద్ : స్మగ్లింగ్.. అక్రమ రవాణాలో వందరూపాయలు.. లేదా పది ఇరవై రూపాయల నోటును సగం చించివేసి కోడ్ గా (చెల్లింపు లేదా అప్పగింత ఆధారం) ఉపయోగించుకోవడం సాధారణ విషయమే! సరిగ్గా అదే తరహాలో తాజాగా నగరంలోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో డబ్బు పట్టుబడింది.. హవాలా రూపంలో డబ్బును హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో శామీర్ పేట్ ఔటర్ వద్ద పోలీసులు కాపు కాశారు.. అయితే పోలీసులను చూసిన నిందితులు వెంటనే అప్రమత్తమయ్యారు. కారు వేగం పెంచారు.. పోలీసులు కూడా వెంటనే వాహనా

Writer Desk
Dec 5, 20251 min read


విడుదల ఎప్పుడు..?
• పరువు తీసింది .. చేతులెత్తేసింది ..! • సమస్య పరిష్కారం కాలేదంటూ రాత్రి పొద్దుపోయాక ప్రకటన ..! • అఖండ2 విడుదలపై సందిగ్ధం ..! • 14 రీల్స్ ప్లస్ నిర్వకంపై అభిమానుల మండిపాటు ..! ........ బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా అఖండ2..! తొలిసారి పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతున్న సినిమా..! ఎంతో హైప్ వచ్చిన సినిమాకు... సినిమా కష్టాలు తప్పట్లేదు.. ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల నిలిచిపోయింది.. తమ వల్ల కావడం లేదని.. ఇంకా సినిమా విడుదలకు సంబంధించిన అడ్డంకులు తొ

Writer Desk
Dec 5, 20252 min read


నకిలీగాడి ఆటకట్టించిన పోలీసులు..!
హైదరాబాద్ :ఘరానా మోసగాడు ఐఏఎస్.. ఐపీఎస్ అవతారమెత్తాడు.. ఎదుటివాళ్లని బురిడీ కొట్టించడానికి ఐడి కార్డులు విజిటింగ్ కార్డులు నకిలీ హోదా పత్రాలు..సృష్టించాడు చివరికి తన కారుకు కూడా వాకీటాకీలు సైరన్లు కూడా ఆమర్చుకున్నాడు. ప్రభుత్వం నుండి కాంట్రాక్టులు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి పెద్దమొత్తంలో వసూళ్లు చేశాడు.. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, చివరకు ఎన్ఐఏ అధికారిగా నటిస్తూ బాగా డబ్బులున్నవాళ్లను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఫిల్మ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ వె

Writer Desk
Nov 26, 20251 min read
బెట్టింగ్ మాయలో పడి రివాల్వర్ తాకట్టు..!
బెట్టింగ్ కు బానిసై అప్పులపాలై ఎస్సై..! రికవరీ చేసిన చోరీ సొత్తులో బంగారాన్ని తస్కరించి తాకట్టు పెట్టిన ఎస్సై..! ఆ డబ్బులు సరిపోకపోవడంతో తన సర్వీస్ రివాల్వర్ తాకట్టు పెట్టిన వైనం..! రివాల్వర్ కనిపించడంలేదంటూ బుకాయింపు..! విషయం తెలుసుకున్న అధికారులు..! వీధుల నుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు..! అంబర్ పేట్ పీఎస్ లో ఎస్సైగా పనిచేస్తున్న భానుప్రకాష్..! ...... బెట్టింగ్ బూతం పోలీసులను కూడా పట్టి పీడిస్తోంది..! ఆన్ లైన్ బెట్టింగ్ కు బానిసైన ఒక ఎస్సై ఉన్నదంతా పోగొట్టుకున్నాడు.. దొరికిన

Writer Desk
Nov 26, 20252 min read


మావోయిస్టుల మాజీ చీఫ్ ఎక్కడ..?
హైదరాబాద్, న్యూ-సెన్స్ డెస్క్ : మావోయిస్టు మాజీ చీఫ్ గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావుపై ప్రస్తుత పరిస్థితుల్లో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి..! ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత మిగతా మావోయిస్టులకు కనిపించకుండా పోయాడని.. సురక్షిత ప్రాంతంలో ఉన్నాడని కథనాలు ఆ మధ్య వచ్చాయి.. మావోయిస్టుల చీఫ్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ లో మృతి చెందిన తర్వాత గణపతి మళ్ళీ దళపతిగా పగ్గాలు చేపట్టనున్నట్లు కూడా ప్రచారం జరిగింది.. నంబాల తర్వాత ఎవరు దళపతి అనేది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది .. నంబాల ఎన్కౌంట

Writer Desk
Nov 19, 20251 min read


ఏపీ వైపు మావోయిస్టుల పయనం..!
విజయవాడలో మావోయిస్టుల షెల్టర్ జోన్ ..! కృష్ణా జిల్లా పెనమలూరు హాట్ టాపిక్ గా మారింది..! మావోయిస్టుల షెల్టర్ జోన్ గా పెనుమలూరు లోని ఓ భవనాన్ని ఎంచుకుని కొంతకాలంగా ఇక్కడ నివాసముండటమే ఇందుకు కారణం..! ఒకవైపు రాష్ట్రంలోని అల్లూరి జిల్లాలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గెరిల్లా యుద్ధ వ్యూహాల నిపుణుడు హిడ్మా సహా ఆరుగురి ఎన్కౌంటర్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సమయంలో అదే ఏపీ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో మావోయిస్టు షెల్టర్ జోన్ బయటపడటం ప్రకంపనలు సృష్టిస్తోంది.. భవనంలో ఏకంగా

Writer Desk
Nov 18, 20251 min read


ఇమ్మడి బొమ్మ..!
హైదరాబాద్ : ఇంటిపేరు ఇమ్మడి లోని ఐ అక్షరాన్ని తీసుకుని ఐబొమ్మ అని పేరు పెట్టిన రవికుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి నేరాల బాట పట్టాడు.. ఐదేళ్ల క్రితం భార్యతో విడాకులు తీసుకున్న రవి ఆతర్వాత అజ్ఞాతంలోకి వెళ్లి ఐబొమ్మ పేరుతో కార్యకలాపాలు మొదలు పెట్టాడు.. కొత్త సినిమాని విడుదలైన రోజే దొంగచాటుగా థియేటర్లలో వీడియో తీయించడం..పైరసీ చేయడం.. వాటిని వెంటనే ఐబొమ్మ వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేయడం చేస్తుండేవాడు... అలా సినిమా విడుదల.అవ్వగానే ఇలా ఐబొమ్మ లో సినిమా ప్రత్యక్షం కావడంతో సినీ పరిశ

Writer Desk
Nov 16, 20251 min read


అయ్యో బిడ్డా.. ప్రాణమే పోయింది..!
క్యాన్సర్ వ్యాధి నయం యూపీ వెళ్లారు.. రోడ్డు ప్రమాదంలో కుమారుడి మృతి.. కడప జిల్లాల్లో విషాదం.. ...... హైదరాబాద్ : ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన పాలది హర్ష (9) మృతి. కొన్నేళ్లుగా కేన్సర్ తో బాధపడుతున్న హర్ష. ఉత్తర్ ప్రదేశ్ లోని మనోనాధామ్ గల బావిలో నీళ్లు తాగితే కేన్సర్ పోతుందని యూట్యూబ్ రీల్స్ చూసిన తల్లిదండ్రులు బంధువులు. అక్కడికి హర్షను తీసుకువెళ్తే నయమవుతుందేమోనని ఆశపడ్డారు. హర్షను తీసుకుని తండ్రి, బాబాయి మనోనాధామ్ వెళ్లారు. అయితే బావి వద్ద వ

Writer Desk
Oct 13, 20251 min read


బ్రిలియంట్ దొంగ అతడేనా..?
బ్రిలియంట్ కాలేజీలో చోరీ ప్రభాకర్ పనేనా ..! ఒక సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు..! దృశ్యాలను బట్టి ప్రాథమిక అంచనా..! ధృవీకరించని...

Writer Desk
Oct 11, 20251 min read


కాలేజీలో లాకర్లు పగులగొట్టి కోటి ఎత్తుకెళ్లారు..!
హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కళాశాలలో చోరీ జరిగింది.. కాలేజీ కార్యాలయం డోర్ లాక్ ను, నగదు...

Writer Desk
Oct 10, 20251 min read


ఆర్థికమంత్రి ఫోటోతో కేటుగాళ్ల మాయ..!
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఫోటో చూపించి లక్షలు కొల్లగొట్టారు..! హైదరాబాద్ లో సైబర్ చీటింగ్..! హైదరాబాద్ : రకరకాల వ్యూహాలతో బురిడీ...

Writer Desk
Sep 16, 20252 min read


ముగ్గురు కన్నబిడ్డలను చంపేసి..
వీడిని పిల్లల మిస్సింగ్ మిస్టరీ..! • పిల్లలను చంపేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి..! • ఎర్రగొండపాలెం పిల్లల మిస్సింగ్ ఘటన విషాదాంతం..! •...

Writer Desk
Sep 4, 20251 min read


బాలుడు కాదు..! భయంకరుడు..!
మిషన్ డాన్ ..! వాడు బాలుడు కాదు..! బక్కపల్చగా కనిపించే భయంకరుడు..! లక్ష్యం డాన్ కావడమే..! మనసునిండా క్రిమినల్ ఆలోచనలే..! క్రైమ్ వెబ్...

Writer Desk
Aug 26, 20252 min read


నోటిలో డిటోనేటర్ పెట్టి పేల్చి ప్రియురాలిని క్రూరంగా మట్టుబెట్టిన ప్రియుడు..!
ప్రియుడు రాక్షసుడయ్యాడు..! ప్రియురాలి నోటిలో ఎలెక్ట్రిక్ డిటోనేటర్ పెట్టి పేల్చివేసి అత్యంత క్రూరంగా చంపేశాడు..! ఆరేళ్లుగా ప్రేమ పేరుతో...

Writer Desk
Aug 25, 20252 min read


అలలతో ఆటలు వద్దు..!జలపాతంలో కొట్టుకుపోయిన యూట్యూబర్..!
హైదరాబాద్ : అలలతో ఆటలు ప్రాణాలకే ముప్పుతెచ్చాయి...! యూట్యూబ్ వీడియో కోసం జలపాతం మధ్యన నిలబడ్డాడు...!. కెరటంలా విరుచుపడిన అలలు... తమలో...

Writer Desk
Aug 24, 20251 min read


నిండు గర్భిణీని రంపంతో కోసి చంపేశాడు..!
హైదరాబాద్ : గర్భిణిని రంపంతో కోసి ముక్కలు చేశాడు..! అత్యంత దారుణంగా హత్య చేసి.. ముక్కలు చేసి మూటకట్టి ఎక్కడో పారవేయాలని చూసాడు.. ఒక...

Writer Desk
Aug 24, 20251 min read


వ్యూహం చిత్ర నిర్మాత దాసరి కిరణ్ మోసం..!
• డబ్బులు తీసుకొని మోసం..! • అడిగితే దాడి..! • నిర్మాత దాసరి కిరణ్ నిర్వాకం..! • ఫిర్యాదు చేసిన బాధితులు.. • హైదరాబాద్ లో అరెస్ట్ చెందిన...

Writer Desk
Aug 20, 20251 min read


ముప్పై ఐదు కోట్లు ఇప్పించడానికి ఐదు కోట్ల లంచం. !
ముప్పై ఐదు కోట్లు ఇప్పించడానికి ఐదు కోట్ల లంచం. ! ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ ఈ ఎన్ సీ అవినీతి వ్యవహారం..! ప్రభుత్వం నుండి రావాల్సిన...

Writer Desk
Aug 8, 20251 min read
bottom of page





